బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని ఖలీదా జియా కన్నుమూత: బెంగాల్ ప్రావిన్స్‌లో జన్మించి, భర్త మరణంతో బంగ్లా రాజకీయాల్లోకి ఎంట్రీ... ఆమె ప్రస్తానం ఇదే

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అధినేత్రి బేగం ఖలీదా జియా (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖలీదా జియా మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. , News News, Times Now Telugu