బంగ్లాదేశ్మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్‎పీ చీఫ్ ఖలీదా జియా (80) కన్నుమూశారు. మంగళవారం (డిసెంబర్ 29) రాత్రి ఆమె మరణించినట్లు బీఎన్‎పీ ప్రకటించింది. ఖలీదా జియా జియా గతకొంత కాలంగా వయోభారం, సిర్రోసిస్, ఆర్థరైటిస్, డయాబెటిస్, గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు.