జగిత్యాల సబ్‌‌‌‌ జైల్ లో గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి

జగిత్యాల సబ్‌‌‌‌ జైల్ లో రిమాండ్ ఖైదీ గుండెపోటుతో చనిపోయాడు. నిర్మల్ జిల్లాకు చెందిన కొత్వల్ కృష్ణ (43), ఓ సైబర్ క్రైమ్ కేసులో రిమాండ్ ఖైదీగా జగిత్యాల సబ్ జైల్ కు వచ్చాడు.