CM Revanth Reddy Praises Congress: ప్రజాస్వామ్యం కోసం పురుడు పోసుకున్న కాంగ్రెస్‌

దేశ విముక్తి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పురుడు పోసుకున్న భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) 140 ఏళ్ల మైలురాయిని అధిగమించిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు