క్రీడాకారులకు అండగా ఉంటా : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. కర్నాటక రాజధాని బెంగళూరులో జరిగే జాతీయ స్థాయి ఖోఖో జూనియర్స్ పోటీల్లో పాల్గొంటున్న తెలంగాణ జట్టుకు లక్ష రూపాయలతో ట్రాక్ సూట్లను కొనుగోలు చేసి క్రీడాకారులకు అందజేశారు