ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ఆంధ్రప్రదేశ్​ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా ప్రభుత్వం ఆయనను నియమించింది.