Rashmika Vijay Wedding: గాసిప్పా.. గ్రాండ్ వెడ్డింగా?.. రష్మిక–విజయ్ పెళ్లి తేదీ, లొకేషన్‌పై క్లారిటీ!

లేటెస్ట్గా రష్మిక-విజయ్ దేవరకొండలు 2026, ఫిబ్రవరి 26న వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై అటు రష్మిక కానీ, ఇటు విజయ్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు, నిరాకరించనూ లేదు.