రంగారెడ్డి, మేడ్చల్‌‌ రెండు జిల్లాల నుంచి లక్షన్నర మంది టెట్ అభ్యర్థులు

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) రాయబోయే అభ్యర్థుల సంఖ్యలో హైదరాబాద్ శివారు జిల్లాలే టాప్‌‌లో నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 2,37,754 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతుండగా, ఇందులో సగానికి పైగా కేవలం రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల నుంచే ఉన్నారు.