ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అవర్చుకోవాలి : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అవర్చుకోవాలని రాష్ర్ట వ్యవసాయ శాఖ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి అన్నారు. శనివారం రాత్రి బాన్సువాడలో నిర్వహించిన 39వ సామూహిక మండల పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.