హుస్నాబాద్ పట్టణంలో పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు పోలీస్ కమిషనర్ విజయ్‌కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక ట్రాఫిక్ పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ పోస్ట్‌కు ఎస్ఐ శ్రీనివాస్‌తో పాటు ఏడుగురు సిబ్బందిని కేటాయించారు.