మహిళా డ్రైవర్లకు జాబ్ మేళా..జనవరి 3న అంబర్‌పేట పీటీసీలో సెలక్షన్ల ప్రక్రియ
రాష్ట్ర పోలీసులు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్యాబ్, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టులో మహిళలకు అవకాశాలు కల్పించే విధంగా డ్రైవింగ్ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.