డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అన్నారు. సోమవారం శంకరపట్నం మండలం కేశవపట్నం పోలీసు శాఖ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా వాలీబాల్ పోటీలు నిర్వహించగా.. విజేత జట్లకు బహుమతులు అందజేశారు.