రాయిపల్లి బ్రిడ్జికి నిధులు మంజూరు చేయాలి..సీఎంను కోరిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలం రాయిపల్లి వద్ద నూతన బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోమవారం సీఎం రేవంత్ రెడ్డికి మెమోరాండం అందించారు