సనత్నగర్నియోజకవర్గంలో పీసీసీ వైస్ప్రెసిడెంట్డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో కాంగ్రెస్141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సనత్‌నగర్, బీకే గూడ, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, బేగంపేట్, బన్సీలాల్‌పేట్, పద్మారావునగర్, రాంగోపాల్‌పేట్ డివిజన్లలో వేడుకలు జరిపారు.