డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి : డెస్క్ జర్నలిస్టులు
డెస్క్ జర్నలిస్టులకు గతంలో ఇచ్చినట్లే అక్రిడిటేషషన్ కార్డులే ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 252ను వెంటనే సవరించాలని డెస్క్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు.