తిరుమలలో అట్టహాసంగా స్వర్ణరధోత్సవం.. అడుగడుగున భక్తుల కర్పూర నీరాజనం

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో స్వర్ణరధోత్సవం వేడుక అట్టహాసంగా జరిగింది. తిరుమాడవీధులలో శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగుతూ భక్త జనకోటికి దర్శనం ఇచ్చారు మలయప్పస్వామి.