సైబర్ ఇన్స్పెక్టర్లూ.. మోసపోయారు!.. టీటీడీ దర్శనం పేరుతో రూ. 4 లక్షలు సమర్పయామి

సైబర్ నేరగాళ్లను పట్టుకునే సైబర్​క్రైమ్స్ లో పని చేసే ఇద్దరు ఇన్​స్పెక్టర్లు చివరకు వారి చేతిలో మోసపోయారు. సైబర్​క్రిమినల్స్​ నేరాల పట్ల అవగాహన ఉన్న వారే రూ.లక్షలు పోగొట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.