తెలంగాణ సాంఘికసంక్షేమ గురుకుల పాఠశాల, ఇతర గురు కులల్లో 2026-2027 ఎడ్యుకేషన్ ఇయర్ కు 5 నుంచి 9 తరగతుల ప్రవేశ పరీక్ష కోసం ఈనెల 11 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని ప్రిన్సిపాల్ ఏ. సుభాషిణి దేవి సోమవారం తెలిపారు.