ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ క్షమాపణలు చెప్పాలి : కాంగ్రెస్ అధికార ప్రతినిధి చంటి

నియోజకవర్గంలో ముఖ్యమంత్రిని గానీ, మంత్రులను గాని అడుగుపెట్టనీయొద్దని కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బోథ్ఎమ్మెల్యే అనిల్ జాదవ్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి డిమాండ్ చేశారు.