Nizamabad: 2 ఏటీఎంల నుంచి 39 లక్షలు చోరీ

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఏటీఎంలను గ్యాస్‌ కట్టర్‌లతో కట్‌ చేసి వాటిలోని నగదును దోచుకెళ్లారు.