మేడారం విద్యుత్ పనులు 5 లోపు పూర్తి చేయాలి : ఎన్‌‌పీడీసీఎల్‌‌ సీఎండీ కర్నాటి వరుణ్‌‌రెడ్డి

మేడారం మహా జాతరకు విద్యుత్ సరఫరా పనులను జనవరి 5 వరకు పూర్తి చేయాలని ఎన్‌‌పీడీసీఎల్‌‌ సీఎండీ కర్నాటి వరుణ్‌‌రెడ్డి ఆదేశించారు. మేడారంలో జరుగుతున్న విద్యుత్ పనులను సోమవారం పర్యవేక్షించారు. ముందుగా జాతర కోసం కొత్తగా నిర్మిస్తున్న నార్లాపూర్‌‌ 33/11కేవీ సబ్‌‌స్టేషన్‌‌ను పరిశీలించారు.