రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో తిరుమల తరహా విధానం.. భక్తులకు మంచి అవకాశం

AP Volunteer Service System All Temples: రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో శ్రీవారి సేవకుల తరహాలో వాలంటీర్లను నియమించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కీలక శాఖల పనితీరుపై సమీక్షించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై సమీక్షించారు. రెవెన్యూ, వ్యవసాయం, పౌరసరఫరాలు, వైద్యారోగ్యం, రవాణా, అగ్నిమాపక, దేవదాయ సహా పలు శాఖల పనితీరుపై చర్చించారు. క్షేత్ర స్థాయిలో ఆయా శాఖల పనితీరు ఏ విధంగా ఉందనే అంశంపై సమీక్షించారు.