‘అరెస్టులతో గొంతులు మూయలేరు’

గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేసిన మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లులు అడిగితే అక్రమంగా అరెస్ట్​ చేయడం, గృహ నిర్బంధం చేయడం అన్యాయమని రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు