ఖాళీలు నింపండి.. నిధులు పెంచండి : యూనివర్సిటీల వైస్ చాన్స్ లర్లు

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, వర్సిటీల అభివృద్ధికి నిధులు పెంచాలని ప్రభుత్వాన్ని వర్సిటీల వైస్ చాన్స్ లర్లు (వీసీలు) కోరారు.