ఆపరేషన్ స్మైల్ ను విజయవంతం చేయాలి : అడిషనల్ డీజీపీ చారు సిన్హా

రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మికులు, తప్పిపోయిన పిల్లలను గుర్తించడం,అక్రమ రవాణా కు గురైన చిన్నారులను రక్షించి,వారికి పునరావాసం కల్పించేందుకు చేపడుతున్న 'ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐడీ అండ్ ఉమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడిషనల్ డీజీపీ చారు సిన్హా అన్నారు.