Panchayat reorganization: పంచాయతీల పునర్విభజనఇప్పట్లో లేనట్లే!

మున్సిపల్‌ శాఖకు సంబంధించి గ్రేటర్‌ తిరుపతి, గ్రేటర్‌ విజయవాడలే కాకుండా.. పంచాయతీరాజ్‌ శాఖలో గ్రామ పంచాయతీల పునర్విభజన కూడా ఇప్పుడు సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు.