Zepto, Blinkit, Flipkartలకు షాక్.. సమ్మె చేయనున్న గిగ్ వర్కర్స్..!

Zepto, Blinkit, Flipkart: ఇంట్లో పాలు లేవా? రేషన్ అయిపోయిందా?.. కేవలం 10 నిమిషాల్లో ఆన్‌లైన్‌లో తెప్పించుకుందాం.. ఇలాంటి మాటలు ఈ రోజుల్లో సాధారణమైపోయాయి. కానీ, ఈసారి డిసెంబర్ 31న పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. నూతన సంవత్సరానికి ఒక రోజు ముందు గిగ్ వర్కర్స్, ముఖ్యంగా క్విక్ ఈ-కామర్స్ అండ్ ఫుడ్ డెలివరీ కంపెనీల డెలివరీ బాయ్స్ భారీ సమ్మెకు పిలుపునిచ్చారు. దీని ప్రభావంతో 8 నుండి 10 నిమిషాల్లో సరుకులు అందే […]