జనవరి 2026లో బ్యాంకులకు వరుస సెలవులు.. పండగలు, ఆదివారాలు కలిపి ఈ రోజుల్లో బంద్..

కొత్త ఏడాది 2026 జనవరి నెలలో బ్యాంకులకు వరుస సెలవులు రాబోతున్నాయి. వీటిలో జాతీయ పండుగలతో పాటు, ప్రాంతీయ పండుగలు కూడా ఉండటంతో కొన్ని రాష్ట్రాల్లో వేర్వేరు రోజుల్లో బ్యాంకులు మూసివుంటాయి. కాబట్టి, మీ బ్యాంక్ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. ....