వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తదితరులతో కలిసి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాకు సోమవారం ఫిర్యాదు చేశారు.