గిగ్ వర్కర్ల సమస్యలు కేంద్రం పరిష్కరించాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి

గిగ్ వర్కర్ల సమస్యలపై కేంద్రం కంపెనీలతో చర్చలు జరిపి పరిష్కరించాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న ఆందోళనలు చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు.