సింగరేణికి మణుగూరు టెన్షన్‌‌‌‌‌‌‌‌.. క్వాలిటీ బొగ్గు దొరికే పీకే ఓసీ డీప్‌‌‌‌‌‌‌‌సైడ్‌‌‌‌‌‌‌‌ మైన్‌‌‌‌‌‌‌‌ను వేలంలో పెట్టిన కేంద్రం

సింగరేణి కోల్‌‌‌‌‌‌‌‌ మైన్స్‌‌‌‌‌‌‌‌లో అత్యంత కీలకమైన మణుగూరు గనిని కేంద్రం వేలానికి పెట్టడంతో సింగరేణికి టెన్షన్‌‌‌‌‌‌‌‌ పట్టుకుంది. క్వాలిటీ బొగ్గుతో సింగరేణికి లాభాలు తీసుకురావడంలో సత్తుపల్లితో పాటు మణుగూరు ఏరియాలు కీలకపాత్ర వహిస్తున్నాయి.