పల్లె ప్రతిభను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్ డీసీ) ఆధ్వర్యంలో సోమవారం "బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్" అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.