సంగారెడ్డి లో ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ

పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం గొర్రెల, మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేసినట్లు పశువర్ధక శాఖ డాక్టర్లు హేమలత, సంధ్యారాణి చెప్పారు.