అలా వచ్చి.. ఇలా వెళ్లి..! 9 నెలల తర్వాత వచ్చి మూడే నిమిషాలు సభలో కేసీఆర్..!

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్​ సభకు వచ్చారు. మూడు నిమిషాల పాటే ఉన్నారు.