గ్రామీణ క్రికెటర్లు సత్తా చాటాలి.. ఇందుకు గొప్ప వేదిక కాకా టోర్నీ: మంత్రి వివేక్

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి రావాలని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకాంక్షించారు. ఇందుకు విశాక ఇండస్ట్రీస్ స్పాన్సర్ చేస్తున్న ‘కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ టీ20 లీగ్’ అద్భుత వేదికగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు.