Child trafficking case: చైల్డ్‌ ట్రాఫికింగ్ నిందితుల కస్టడీ కోరుతూ మియాపూర్‌ పోలీసుల పిటిషన్‌..

చైల్డ్‌ ట్రాఫికింగ్ కేసులో ప్రధాన నిందితులు అయిన గంగాధర్‌, బాబు, హర్ష, నాగలక్ష్మిని విచారించి మరిన్ని వివరాలు రాబట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.