ఆగిపోయిన పెళ్లిని జరిపించిన బ్లింకిట్.. 10 నిమిషాల్లో అద్భుతం, టెక్నాలజీకి ఫిదా

బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ వంటి యాప్‌లు వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండానే.. ఇంటి వద్దకే అన్నీ తెప్పించుకుంటున్నాం. అయితే బ్లింకిట్ కారణంగా ఓ పెళ్లి తంతు సమయానికి పూర్తి కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పెళ్లి తంతు పూర్తయ్యే సమయంలో సింధూరం లేక పెళ్లి ఆగిపోయే పరిస్థితుల్లో.. అప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో బుక్ చేయగా.. బ్లింకిట్ డెలివరీ చేసింది. ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.