మ్యూల్ అకౌంట్లతో సైబర్ ఫ్రాడ్స్..హవాలా మార్గంలో దుబాయ్కు డబ్బులు

సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లు, హవాలా ద్వారా డబ్బులు చేరవేస్తున్న గుజరాత్‌‌‌‌ ముఠా పోలీసులకు చిక్కింది. దుబాయ్‌‌‌‌లోని సైబర్ నేరగాళ్లకు అకౌంట్లు సప్లయ్‌‌‌‌ చేస్తున్న గుజరాత్ భావ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన సయ్యద్ సోయబ్‌‌‌‌ జాహిత్‌‌‌‌, బెలిమ్ అనస్ రహీమ్‌‌‌‌ను శనివారం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్