విద్యార్థుల్లో ధైర్యం, త్యాగం పెంపొందించాలి : కేయూ రిజిస్ట్రార్ ప్రొ.వి.రామచంద్రం
కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబిలీ వేడుకలను విద్యార్థుల్లో ధైర్యం, త్యాగం, జాతీయతాభావం వంటి విలువలను పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్టు రిజిస్ట్రార్ ప్రొ.వి.రామచంద్రం పేర్కొన్నారు.