అట్టహాసంగా పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్‌ మీట్‌

ఒంగోలు నగరంలోని డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో సోమవారం 28వ అంతర్‌ పాలిటెక్నిక్‌ బాలుర స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ అట్టహాసంగా ప్రారంభమైంది.