భూ సమస్యలకు ఇక చెక్‌!

భూమి సమస్యలు పరిష్కారం కాక రైతులు, భూ యజమానులు ఏళ్లతరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు అర్జీలు ఇచ్చి ఆశగా ఎదురుచూస్తున్నారు. సమస్యలు పరిష్కారం కాకుండానే ఎందరో వృద్ధాప్యంతో చనిపోతున్నారు. ఇటువంటి ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భూ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది.