భారత్ దెబ్బ గట్టిగానే తగిలింది.. 36 గంటల్లో 80 డ్రోన్లు వచ్చినయ్: పాక్ డిప్యూటీ ప్రధాని

‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత బలగాలు తమ మిలిటరీ స్థావరాలపై ఊహించని రీతిలో దాడి చేశాయని పాకిస్తాన్ ఒప్పుకుంది. భారత్ చేసిన దాడితో తమకు గట్టిగానే దెబ్బ తగిలిందని, రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ధ్వంసమైందని ఆ దేశ డిప్యూటీ ప్రధాని ఇషక్ దార్ తెలిపారు.