సూర్యాపేట జిల్లాలో అక్రమ మైనింగ్ రద్దు చేయాలని రైతుల ఆందోళన

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలోని పాత సూర్యాపేట గ్రామంలో అక్రమ మైనింగ్ లీజును రద్దు చేయాలని కోరుతూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.