వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి

హైదరాబాద్​లో మరోసారి వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. వేర్వేరు చోట్ల కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.