ప్రాణం ఉన్నంతవరకు ప్రజాసేవ చేస్తా.. KCR దమ్ముంటే అసెంబ్లీకొచ్చి మాట్లాడాలే: మంత్రి కోమటిరెడ్డి

ప్రాణం ఉన్నంతవరకు ప్రజాసేవ చేస్తూనే ఉంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం (డిసెంబర్ 28) నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్‎లో కాంగ్రెస్ యువ చైతన్య సమావేశం నిర్వహించారు.