రోడ్లపై కేజ్వీల్స్ నడపొద్దు..నా ట్రాక్టర్ నడిచినా రూ.5 వేల ఫైన్ వేయండి : ఎమ్మెల్యే విజయరమణారావు

రోడ్లపై కేజీ వీల్స్ నడపొద్దని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కోరారు. సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్-, కొదురుపాక గ్రామాల నుంచి సమ్మక్క, సారలమ్మ జాతర ప్రదేశం వద్దకు రూ.95 లక్షలతో నిర్మించ తలపెట్టిన బీటీ రోడ్డు పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు.