చైనీస్ మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు

పతంగులు ఎగురవేయడానికి చైనీస్ మాంజాను ఉపయోగించవద్దని జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం ప్రకటనలో తెలిపారు. చైనీస్ మాంజా విక్రయించడం, వాడటంపై ప్రభుత్వం నిషేధం విధించిందన్నారు.