‘పాలమూరు’కు 90 టీఎంసీలు.. ఇందులో తగ్గేదేలేదు: మంత్రి ఉత్తమ్
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటి కేటాయింపులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.