చైనా, తైవాన్ మధ్య చిచ్చు పెట్టిన జపాన్ ప్రధాని... ఒక్కమాటతో భారీ యుద్ధ విన్యాసాలు

ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మునుపెన్నడూ లేని విధంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తైవాన్‌పై దాడి జరిగితే జపాన్ చూస్తూ ఊరుకోదు.. మేం యుద్ధ రంగంలోకి దిగుతాం అంటూ జపాన్ ప్రధాని సనాయె తకాయిచి చేసిన సంచలన ప్రకటనతో డ్రాగన్ దేశం ఒక్కసారిగా కోపంతో ఊగిపోయింది. దీనికి ప్రతిచర్యగా చైనా తన నేవీ, ఎయిర్ ఫోర్స్, రాకెట్ ఫోర్స్ దళాలను తైవాన్ సరిహద్దులకు తరలించి జస్టిస్ మిషన్ 2025 పేరిట భారీ సైనిక విన్యాసాలను ప్రారంభించింది.