వైకుంఠ ఏకాదశికి యాదగిరిగుట్టకు వెళ్లారా..? భక్తులకు ముఖ్య గమనిక !

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా.. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ముస్తాబైంది. మంగళవారం స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వడానికి ఆలయ ఆఫీసర్లు సర్వం‌ సిద్ధం చేశారు. మంగళవారం ఉదయం 5:30 నుంచి 6:30 గంటల వరకు.. గంట పాటు స్వామివారు భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శనమివ్వనున్నారు.